అమెజాన్ న్యూ సర్వీస్.. ఇంటి వద్దేకే వైద్య

…భారత్ న్యూస్ హైదరాబాద్….అమెజాన్ న్యూ సర్వీస్.. ఇంటి వద్దేకే వైద్య
సేవలు!

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ హోమ్ డయాగ్నోస్టిక్ సర్వీసులు ప్రారంభించినట్లు ప్రకటించింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, నోయిడా, గురుగ్రాం నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. దీనికోసం ఆరెంజ్ హెల్త్ ల్యాబ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెజాన్ తెలిపింది. ప్రస్తుతం 800 రకాల వైద్యపరీక్షలు అందుబాటులో ఉన్నాయని, అమెజాన్ యాప్లో వీటిని బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.