భారత్ న్యూస్ అనంతపురం ..కుప్పం ప్రభుత్వాసుపత్రిలో డీఐఎన్‌సీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
ఆరోగ్యాంధ్ర కల సాకారం చేసేలా కుప్పంలో డిజిటల్ నెర్వ్ కేంద్రం ఏర్పాటు. కుప్పంలో ప్రయోగాత్మకంగా డీఐఎన్‌సీ నిర్వహిస్తున్న ప్రభుత్వం
WhatsApp us