డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు..

భారత్ న్యూస్ గుంటూరు.Ammiraju Udaya Shankar.sharma News Editor…డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు..

అక్రమాలకు పాల్పడినట్టు ఒప్పుకున్న డా.నమ్రత

సరోగసి పేరిట దంపతులను మోసం చేసినట్టు అంగీకారం

డీఎన్ఏ పరీక్ష చేయడంతో బయటపడ్డ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మోసం

రాజస్థాన్‌ దంపతులను బెదిరించిన నమ్రత కుమారుడు

డా.నమ్రతకు సహకరించిన గాంధీ ఆస్పత్రి డాక్టర్‌ సదానందం

నమ్రతకు ఏపీలో కొందరు ANMల సహకారం

డబ్బులు ఆశ చూపించడంతో గిరిజన ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చిన ANMలు.