ఎయిమ్స్‌ దిల్లీలో 220 జూనియర్ రెసిడెంట్ పోస్టులు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఎయిమ్స్‌ దిల్లీలో 220 జూనియర్ రెసిడెంట్ పోస్టులు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ న్యూ దిల్లీ 220 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టులకు సంబంధించి ఎంబీబీఎస్‌/బీడీఎస్‌లో విభాగంలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.

జీతం నెలకు రూ. 15,600 నుంచి రూ.56,100 వరకు ఉంటుంది.

ఆసక్తిగల అభ్యర్థులు👇 https://rrp.aiimsexams.ac.in/

వెబ్‌సైట్ ద్వారా జులై 3లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోగలరు.