…భారత్ న్యూస్ హైదరాబాద్….Telangana :
వైద్య విద్యార్థులకు భారీగా స్టైఫండ్ పెంపు
వైద్య విద్యార్థులకు 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మెడికల్, డెంటల్ స్టూడెంట్స్తో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంచింది.

దీంతో ఇంటర్న్లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్ రూ.67,032, సెకండ్ ఇయర్లో రూ.70,757, ఫైనల్ ఇయర్ లో రూ.74,782 చొప్పున స్టైఫండ్ అందనుంది.
సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు రూ.లక్షకు పైగా స్టైఫండ్ అందనుంది.