ప్రతి ఉద్యోగికి హెల్త్ కార్డ్

…భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రతి ఉద్యోగికి హెల్త్ కార్డ్

ప్రతి ఉద్యోగి నెలకు ₹500 చెల్లిస్తే ప్రభుత్వమూ కొంత మొత్తం జమ చేసి, ఈ మొత్తంతో ఓ ట్రస్టును ఏర్పాటు చేస్తాము

ఉద్యోగులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాళ్లకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పిస్తాము – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క