భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషలు నేర్పించేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో (EFLU) ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ జర్మన్, జపాన్ దేశాల్లో నర్సులకు చాలా డిమాండ్ ఉంది.
