…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థత
ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు
ఆసుపత్రిని సందర్శించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దిశెట్టి
ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కరణ్ అనే మానసిక రోగి
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్న అధికారులు
ఘటనపై ఆరా తీసిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

68 మంది రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియానికి వచ్చిన వైద్య బృందం ద్వారా చికిత్స…