భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….జనగామ జిల్లా DMHO గారు ఎక్కడ….?
ప్రాణాలతో చెలగాటం
మల్టీ స్పెషాలిటీ పేరుతో అరాచకం
డాక్టర్ సంజయ్,నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
మృతి చెందినవారు దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన ఆలకుంట్ల లక్ష్మీ
ప్రాణం విలువకు రూ.8 లక్షలు విలువ కట్టిన అధికార పార్టీ కీలక నేతలు
హాస్పిటల్ ముందు ధర్నా, చెయ్యొద్దంటూ పోలీసుల హెచ్చరికలు
ముడుపుల వెనుక అంతర్యమేంటి
పైసలు కట్టించుకుని ప్రాణాలకు గ్యారంటీ లేదా.
బలి అయిన ప్రాణానికి విలువ కట్టింది ఎవరు
పైసలు ఉంటే ఏదైనా అంతేనా
8 లక్షల ఒప్పందంలో
2 లక్షలు ముట్ట చెప్పగా
మరో 6 లక్షలు మృతిచెందిన లక్ష్మి కుటుంబ సభ్యులకు ఇచ్చే విధంగా
పెద్దమనుషులు ఖరారు చేశారు
పెద్దమనుషుల వాటా ఏమైనా ఉందా…?

హాస్పిటల్ సీజ్ చేస్తారా, లేక అధికారులు అండగా ఉంటారా వేచి చూద్దాం