త్వరలో మార్కెట్లోకి డెంగ్యూ టీకా

భారత్ న్యూస్ ఢిల్లీ….త్వరలో మార్కెట్లోకి డెంగ్యూ టీకా

భారత్లో తయారైన మొట్టమొదటి డెంగ్యూ టీకా డెంగీఆల్ త్వరలో మార్కెట్లోకి రానుంది.

సంబంధిత మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా పూర్తి కావొచ్చాయని సమాచారం.

భారత వైద్య పరిశోధన మండలి, పనసియా బయోటెక్ 8 వేల మందితో 20 నగరాల్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.

ట్రయల్స్ కోసం 10,500 మంది తుది నమోదు అక్టోబర్ నాటికి పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి..