191 దేశాలకు ఔషధాల్ని ఎగుమతులు చేస్తూ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ గా భారత ఔషధ పరిశ్రమ ఖ్యాతిగాంచిందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

భారత్ న్యూస్ విశాఖపట్నం..191 దేశాలకు ఔషధాల్ని ఎగుమతులు చేస్తూ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ గా భారత ఔషధ పరిశ్రమ ఖ్యాతిగాంచిందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

🔷ప్రపంచ జనరిక్ మందుల సరఫరాలో 20% వాటాతో, భారత్ మూడవ స్థానంలో ఉందని, 2030 సంవత్సరం నాటికి ఈ మార్కెట్ విలువ 130 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనావేసింది