దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. 6 వేలు దాటిన సంఖ్య

భారత్ న్యూస్ విశాఖపట్నం..దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. 6 వేలు దాటిన సంఖ్య

ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133

గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు, 6 కోవిడ్ మరణాలు నమోదు

కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు కరోనా వల్ల మృతి

ఇప్పటివరకు కోవిడ్ బారినపడి చనిపోయినవారి సంఖ్య 65

కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు

ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులను గుర్తించిన ఆరోగ్య శాఖ

అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వాలు సూచన