బసవతారకం ఆస్పత్రి, తన పేరిట విరాళాల సేకరణపై స్పందించిన బాలకృష్ణ.

…భారత్ న్యూస్ హైదరాబాద్…బసవతారకం ఆస్పత్రి, తన పేరిట విరాళాల సేకరణపై స్పందించిన బాలకృష్ణ.

‘బంగారు బాలయ్య-బసవతారకం ఈవెంట్’ పేరిట సేకరిస్తున్నట్లు ప్రచారం – నా పేరు, బసవతారకం ఆస్పత్రి పేరును అనుమతి లేకుండా వాడుతున్నారు – ఈ కార్యక్రమానికి ఆస్పత్రి బోర్డు, నా అనుమతి లేదు – అనధికార కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలు నమ్మి మోసపోవద్దు : నందమూరి బాలకృష్ణ.