భారత్ న్యూస్ శ్రీకాకుళం….రాజమండ్రి కల్తీ పాలఘటనలో రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మృతి
23 రోజులుగా మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన మూడేళ్ల జయకృష్ణ
కల్తీ పాల ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య
జయకృష్ణ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన తల్లిదండ్రులు

గడచిన 25 రోజులుగా చిన్నారికి నయమవుతుందని ఎదురుచూసిన తల్లిదండ్రులు