భారత్ న్యూస్ ఢిల్లీ…..ఒడిశా రాష్ట్రం పూరీ లో జరుగుతున్న జగన్నాథ రథ యాత్రలో నేటి ఉదయం తోక్కిసలాట చోటుచేసుకుంది.
గుండీచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో.. ముగ్గురు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి.
ఈ ఘటనపై ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహరం ప్రకటించారు.