ఈ నెల 13, 14వ తేదీల్లో మేడారం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

భారత్ న్యూస్ హైదరాబాద్….ఈ నెల 13, 14వ తేదీల్లో మేడారం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

మేడారం గద్దెల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి.

మహాజాతరలోపే పనులు పూర్తిచేయాలని టార్గెట్.

ఉన్నత స్థాయి సమీక్ష చేయబోతున్న ముఖ్యమంత్రి.