భారత్ న్యూస్ విశాఖపట్నం..వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణహితంగా, ఎంత భక్తిశ్రద్ధలతో జరుపుతున్నారో .. అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం కార్యక్రమం నిర్వహించాలి. నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పోకడలు అపచారం.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రఖ్యాత ప్రవచనకర్త…
