భారత్ న్యూస్ అనంతపురం….వైఎస్సార్ జిల్లా :
📍వినాయక చవతి సందర్భంగా డీజే మ్యూజిక్‌కు అనుమతులు కోరితే ఊరుకునేది లేదన్న శ్రీనివాసులురెడ్డి
డీజేలకు అనుమతులు తీసుకోవాలని పోలీసుల ఆంక్షలు కుదరవంటూ వెల్లడి

ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇస్తుంటే మీరు ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించిన శ్రీనివాసులురెడ్డి