భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు పూర్ణకుంభంతో అర్చకుల స్వాగతం
కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్న రాధాకృష్ణన్
అమ్మవారి దర్శనం అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి
