వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఆరోహణకు ఆలయం వద్దకు చేరుకొని ముస్తాబవుతున్న ధ్వజస్తంభం.

భారత్ న్యూస్ విజయవాడ…నాగాయలంక కృష్ణా నది తీరాన కొలువైయున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఆరోహణకు ఆలయం వద్దకు చేరుకొని ముస్తాబవుతున్న ధ్వజస్తంభం.