టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.

భారత్ న్యూస్ తిరుపతి,టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్

ముంబై బాంద్రాలో రూ 14.40 కోట్లతో శ్రీవారి ఆలయం

ధ్వజస్తంభాలు, రథాల కోసం 100 ఎకరాల్లో దివ్య వృక్షాల పెంపకం

టీటీడీ విద్యాసంస్థల్లో డిజిటల్ క్లాస్‌రూములు, సీసీ కెమెరాలు

ఎస్వీ జూనియర్ కాలేజీల డేస్కాలర్లకు మధ్యాహ్న భోజన పథకం

తిరుమల రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్ల వేతనాల పెంపు..