ఆగస్టు నెల‌లో టీటీడీ తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆగస్టు నెల‌లో టీటీడీ తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

📍తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు నెల‌లో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

  • ఆగ‌స్టు 2న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్థంతి.
  • ఆగ‌స్టు 4న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.
  • ఆగస్టు 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం.
  • ఆగ‌స్టు 7న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు స‌మాప్తి.
  • ఆగ‌స్టు 8న శ్రీ ఆళవందారుల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.
  • ఆగ‌స్టు 9న శ్రావ‌ణ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌.
  • ఆగ‌స్టు 10న శ్రీ మలయప్ప స్వామి వారు విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు.
  • ఆగ‌స్టు 16న గోకులాష్ట‌మి ఆస్థానం.
  • ఆగ‌స్టు 17న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిన శిక్యోత్స‌వం.
  • ఆగ‌స్టు 25న బ‌ల‌రామ జ‌యింతి, వ‌రాహ‌ జ‌యంతి.

📍టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.