టీటీడీకి రూ.1.2 కోట్ల విలువైన బ్లేడ్లు విరాళం..

భారత్ న్యూస్ తిరుపతి,టీటీడీకి రూ.1.2 కోట్ల విలువైన బ్లేడ్లు విరాళం..

Ammiraju Udaya Shankar.sharma News Editor…బ్లేడ్లను విరాళమిచ్చిన ప్రముఖ బ్లేడ్ల తయారీ సంస్థ వెర్టిస్.. ఛైర్మన్ బి.ఆర్. నాయుడుని కలిసిన వర్టిస్ సంస్థ డైరెక్టర్ బొడ్డుపల్లి శ్రీధర్. సిల్వర్ మ్యాక్స్ బ్లేడ్లు విరాళంగా అందజేసిన బొడ్డుపల్లి శ్రీధర్.. ఏడాది కాలానికి అవసరమైన బ్లేడ్లను విరాళమిచ్చిన బొడ్డుపల్లి శ్రీధర్.. రోజు 40 వేల బ్లేడ్లను కల్యాణకట్టలో టీటీడీ వినియోగిస్తుంది.. బ్లేడ్ల కొనుగోలుకు ఏడాదికి రూ.1.16 కోట్లను టీటీడీ ఖర్చు చేస్తుంది: టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు