భారత్ న్యూస్ తిరుపతి….టీటీడీ పాలకమండలి తీర్మానాలు
వైకుంఠ క్యూకాంప్లెక్స్-3 నిర్మాణం అవసరంపై సర్వే
భక్తులకు వసతిగృహాలపై కూడా కన్సల్టెంట్ ద్వారా సర్వే
శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధికి తీర్మానం

విశ్వవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల విస్తరణకు సబ్ కమిటీ
తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా టీటీడీ పరిపాలన భవనం