తిరుమల శ్రీవారి ఏప్రిల్ కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల

భారత్ న్యూస్ రాజమండ్రి…తిరుమల శ్రీవారి ఏప్రిల్ కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Ammiraju Udaya Shankar.sharma News Editor…సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ సేవ టికెట్లను విడుదల చేసిన టీటీడీ

21వ తేదీన ఉదయం 10 గంటల వరకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం

ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలోపు డబ్బులు చెల్లించి టికెట్లు కొనుగోలు చేయాలని సూచించిన టీటీడీ

22న కల్యాణోత్సవం, ఆర్జిత సేవా టికెట్లు కోటా విడుదల

23న అంగప్రదిక్షణ, శ్రీవాణి ట్రస్ట్ సేవా టికెట్ల కోటా విడుదల

24న గదుల కోటాతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ..