భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం :
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటలు
అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ సర్కిల్ వరకు వేచివున్న భక్తులు
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85,132 మంది భక్తులు
తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.62 కోట్లు

నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 38,855 మంది భక్తులు