మహాశివరాత్రి సందర్భంగా TGSRTC ప్రత్యేక బస్సులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మహాశివరాత్రి సందర్భంగా TGSRTC ప్రత్యేక బస్సులు

ఈ నెల 14 నుంచి 16 వరకు 2,243 స్పెషల్ బస్సులు

ఏడుపాయలకు 249 ప్రత్యేక బస్సులు ఏర్పాటు-TGSRTC

శ్రీశైలానికి 781, వేములవాడకు 416..