భారత్ న్యూస్ రాజమండ్రి…శబరిమల.
*పంబ భక్తులతో నిండి పొంగుతోంది.శబరిమలకు దర్శనానికి వచ్చిన అయ్యప్ప భక్తుల అపార జనసమూహం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పంబలో దర్శనమిస్తోంది.
భక్తిభావంతో , శరణ ఘోషలతో పంబ తీరం మొత్తం మార్మోగుతోంది.*
స్వామి శరణం అయ్యప్ప!
WhatsApp us