భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:
05-04-2026
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు .
ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది.
300 రూ.. శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,841
33,559 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం ₹3.45 కోట్లు .

ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏🏻