..భారత్ న్యూస్ హైదరాబాద్….మేడారం సమ్మక్క సారక్క మాస్టర్ ప్లాన్ పై మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ సమీక్ష..
వంద రోజుల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని నిర్ణయం
సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మార్పులు చేర్పులపై మంత్రులకు వివరించిన అధికారులు
కోయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సమ్మక్క, సారలమ్మ గద్దెలు ఆధునీకరించాలని అధికారులకు మంత్రులు ఆదేశం..
