ఒడిశా: నేడు పూరీ జగన్నాథుడి రథయాత్ర

భారత్ న్యూస్ ఢిల్లీ…ఒడిశా: నేడు పూరీ జగన్నాథుడి రథయాత్ర
12 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా
275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా
రథయాత్ర విధుల్లో 10 వేల మంది జవాన్లు
రద్దీ దృష్ట్యా భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు…