విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.

భారత్ న్యూస్ గుంటూరు….బ్రేకింగ్

విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత

రూ. 308 కోట్ల బిల్లు బకాయిలున్నాయంటూ ఏపీసీపీడీసీఎల్ చర్య

భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కోరిన దేవస్థానం

జనరేటర్ సాయంతో విద్యుత్ సేవలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయం