పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్.. ముంతాజ్ హోటల్‌ క్రైమ్‌లో జగన్

భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్.. ముంతాజ్ హోటల్‌ క్రైమ్‌లో జగన్

2008లో పీపీపీ కింద 30.32 ఎకరాల భూమి.. దేవలోకం ప్రాజెక్టుకు ఇచ్చేలా ఎంఓయూ జరిగింది. అందులో 20 ఎకరాలు అజయ్‌కుమార్‌ను బెదిరించి ముంతాజ్ హోటల్‌కు నాడు జగన్ కేటాయించాడు. ముంతాజ్ హోటల్‌కు భూములు ఇచ్చేందుకు, అజయ్ అనే వ్యక్తిని జగనే స్వయంగా, తాడేపల్లి పిలిపించి, పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ పెట్టి బెదిరించి 20 ఎకరాలు వెనక్కి తీసుకుని ముంతాజ్ హోటల్‌కు కేటాయించాడు. అజయ్‌కుమార్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు ఇది..

ఏడు కొండల్లో భాగంగా ఉన్న ఆ భూమిని, సీఎం చంద్రబాబు గారి సూచన మేరకు టీటీడీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

ముంతాజ్ హోటల్‌కు మీరు భూమి ఇచ్చి మాపై బురద చల్లుతారా ? పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి మరీ భూమి లాక్కుని ముంతాజ్ హోటల్‌కు ఎందుకు ఇచ్చావో…..