వైసీపీ హయాంలోనే పరకామణిలో చోరీ జరిగింది..

భారత్ న్యూస్ తిరుపతి…వైసీపీ హయాంలోనే పరకామణిలో చోరీ జరిగింది..

Ammiraju Udaya Shankar.sharma News Editor…పరకామణిలో పనిచేసిన రవికుమార్ రూ.100 కోట్లు చోరీ చేశారు.. రవికుమార్ చోరీ చేసి తప్పించుకోవాలని యత్నించాడు.. రవికుమార్ కేసును ఓ పోలీస్ ఉన్నతాధికారి, గతంలో ఉన్న టీటీడీ ఉన్నతాధికారుల ఒత్తిడితో లోక్ అదాలత్ కు అప్పగించారు..లోక్ అదాలత్ రాజీచేసి రవికుమార్ వద్ద కోట్లు దోచేశారు.. రవికుమార్ చోరీ చేసినప్పుడు భూమనే టీటీడీ ఛైర్మన్ గా ఉన్నారు.. రవికుమార్ కు ప్రాణహాని ఉంది.. పరకామణి కేసులో ఓ అధికారి అప్రూవర్ గా మారబోతున్నాడు.. సీబీసీఐడీ విచారణ జరిగితే మొత్తం బయటకొస్తాయి : టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి