టీటీడీ పరకామణి కేసులో కీలక వ్యక్తి మృతి..

భారత్ న్యూస్ రాజమండ్రి…టీటీడీ పరకామణి కేసులో కీలక వ్యక్తి మృతి..

టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్‌కుమార్ మృతి.. తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై మృతదేహం..