తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల

తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ

పల్లవోత్సవంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు, బోర్డు సభ్యులు నరేష్, జంగా కృష్ణమూర్తి

కర్ణాటక సత్రానికి ఊరేగింపుగా
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివార్లు

స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించిన
మైసూర్‌ సంస్థానం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు…