భారత్ న్యూస్ తిరుపతి…తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
📍 ఉచిత దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
📍 సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది
📍 300 రూ..శీఘ్రదర్శనంకు 3–4 గంటల సమయం పడుతుంది
📍 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4–6 గంటల సమయం పడుతుంది
📍 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,002
📍 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 21,738
📍 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹4.88 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏🌹 🙏