అలిపిరి పాదాల చెంత నిర్ల‌క్ష్యంగా శ్రీమహా విష్ణువు విగ్రహం

భారత్ న్యూస్ తిరుపతి…అలిపిరి పాదాల చెంత నిర్ల‌క్ష్యంగా శ్రీమహా విష్ణువు విగ్రహం

Udaya Shankar.sharma News Editor…మలమూత్రాలు, మద్యం బాటిల్స్ సమీపంలో నిరక్ష్యంగా వదిలేశార‌ని భూమ‌న క‌ర‌ణాక‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం

ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, హైందవ ధర్మం పట్ల తీవ్ర నిరక్ష్యం అంటూ మండిపాటు

తక్షణమే టీటీడీ చైర్మన్, పాలకమండలి రాజీనామా చేయాలని, సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాల‌ని డిమాండ్‌

అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కారు పార్కింగ్ వద్ద నిర్లక్ష్యంగా పడి ఉన్న శ్రీ‌మ‌హావిష్ణువు విగ్ర‌హం

హిందుత్వ సంఘాలు, మఠాధిపతులు మేల్కొవాలి వెంటనే స్పందించాలని కోరిన భూమ‌న