భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్ర ప్రదేశ్
మహా అపచారం.. చెప్పులేసుకొని రాములోరికి పట్టు వస్త్రాలు
శ్రీరామనవమి వేళ రాయచోటి కోదండ రామాలయంలో ఘోర అపచారం చోటుచేసుకుంది.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫ్యామిలి స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను నెత్తిన పెట్టుకుని, కాళ్లకు చెప్పులతో ఆలయానికి రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్పులు ధరించే పూజల్లో పాల్గొనడంపై భక్తులు, అర్చకులు విస్మయం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…
