కోటప్పకొండలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి

భారత్ న్యూస్ గుంటూరు…కోటప్పకొండలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి

Ammiraju Udaya Shankar.sharma News Editor…పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత, జీవీ ఆంజనేయులు

వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడిని వేడుకున్నా: గొట్టిపాటి

ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించాం: హోంమంత్రి అనిత…