టీటీడీకి భారీ విరాళం,

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీకి భారీ విరాళం

తిరుమలలోని పీఏసీ 1, 2 మరియు 3 భవనాల ఆధునీకరణకు రూ. 9 కోట్లు విరాళం

కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట విరాళం అందజేసిన దాత మంతెన రామలింగరాజు

2012లో సైతం రూ.16 కోట్లు విరాళమిచ్చిన దాత

సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న గొప్ప ఉద్దేశంతో భారీ విరాళం అందజేసిన దాతకు టీటీడీ తరపున అభినందనలు తెలిపిన ఛైర్మన్ బీఆర్ నాయుడు..