భారత్ న్యూస్ శ్రీకాకుళం….అరుణాచలంను కూడా తాకిన గ్యాస్ సెగ!
గ్యాస్ కొరత కారణంగా నిలిచిన లడ్డూ తయారీ.. ఆగిపోయిన లడ్డూ పంపిణీ
దీంతో కట్టెల పొయ్యిల మీద లడ్డూ తయారు చేయాలంటూ భక్తుల డిమాండ్
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్న ఆలయ అధికారులు

పర్మిషన్ వస్తే.. కట్టెల పొయ్యిల మీదనే లడ్డూ తయారీని ప్రారంభించే అవకాశం