గంగ‌మ్మ చెంత‌కు ఖైర‌తాబాద్ గ‌ణేష్‌

.భారత్ న్యూస్ హైదరాబాద్….గంగ‌మ్మ చెంత‌కు ఖైర‌తాబాద్ గ‌ణేష్‌

ప్ర‌శాంతంగా ముగిసిన భారీ గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌నం

కోలాహ‌లంగా సాగిన శోభ‌యాత్ర‌.. ఖైర‌తాబాద్ గ‌ణేష్‌ను ద‌ర్శించుకున్న ల‌క్ష‌లాది మంది భ‌క్తులు