సెప్టెంబర్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని అనుకుంటున్నారా?

భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…సెప్టెంబర్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని అనుకుంటున్నారా?
300 రూపాయల దర్శనం టోకెన్లు దొరకలేదా ? అయితే ఈ సమాచారం మీకోసమే.

👉 నేడు ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు గానూ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.

👉 1600/- రూపాయల ఈ ఒక్క టిక్కెట్ తో ఇద్దరు వ్యక్తులు తిరుపతిలోని అలిపిరి లో సప్త గోప్రదక్షిణ మందిరం దగ్గర ఉదయం 9 గంటలకు హోమం లో పాల్గొని, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో 300 రూపాయల దర్శనం క్యూ లైన్ లో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.

బుకింగ్ లింక్: https://ttdevasthanams.ap.gov.in/
ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏