అవనిగడ్డలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దివిసీమ ఆరాధ్య దైవం శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….కృష్ణాజిల్లా

అవనిగడ్డ నియోజకవర్గం

అవనిగడ్డలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దివిసీమ ఆరాధ్య దైవం శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం

ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ లంకమ్మ అమ్మవారు

ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్న భక్తులు.

ఆలయ చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి ఆధ్వర్యంలో దర్శనానికి వచ్చే భక్తుల కోసం దేవాలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్ల చేసిన ఆలయ కార్య నిర్వహణ అధికారి

జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్న అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధి పోలీసులు.