టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. కోటి విరాళం

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. కోటి విరాళం

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం అందజేసిన ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకట్ రెడ్డి