భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా..
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం జేఈవో వెంకయ్య చౌదరి డిజిపి కి స్వామివారి రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు స్వామివారి చిత్రపటము బహూకరించారు.. జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజు, టెంపుల్ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు…
