8 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..తిరుమల:

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల:

8 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,534 మంది భక్తులు ..

తలనీలాలు సమర్పించిన 24,560 మంది భక్తులు..

శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు…