త్వరలో శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం!

భారత్ న్యూస్ తిరుపతి….త్వరలో శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం!

తిరుమల :

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులతోపాటు వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలు, మత్స్యకార గ్రామాల్లో తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ (హెచ్‌డీపీపీ) ఆధ్వర్యంలో త్వరలో పుస్తక ప్రసాదాన్ని అందించేందుకు తితిదే ప్రణాళికలు చేస్తోంది.