భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల :
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.
31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు.
WhatsApp us